Samantha: సమంత లేటేస్ట్ ఫోటోస్ అదిరిపోయాయి.. లుక్ మొత్తం మార్చేసిన సామ్.

ప్రస్తుతం సమంత అమెరికాలో రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మయోసైటిస్ సమస్యకు చికిత్స కోసం అమెరికాకు వెళ్లింది సామ్. ఈ క్రమంలోనే న్యూయార్ లో జరిగిన 49వ ఇండిపెండెన్స్ పరేడ్ లో పాల్గొంది. ఇక అక్కడే తన లేటేస్ట్ మూవీ ఖుషీ సినిమా ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తుంది. అక్కడే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఖుషీ సినిమా ప్రచార కార్యక్రమాల్లో తనవంతు కృషి చేస్తుంది.
ప్రస్తుతం సమంత అమెరికాలో రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మయోసైటిస్ సమస్యకు చికిత్స కోసం అమెరికాకు వెళ్లింది సామ్. ఈ క్రమంలోనే న్యూయార్ లో జరిగిన 49వ ఇండిపెండెన్స్ పరేడ్ లో పాల్గొంది.
తాజాగా సామ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. కానీ అందులో సమంత కాస్త సన్నబడినట్లుగా తెలుస్తోంది. కానీ కొత్త లుక్ లో సామ్ ఫోటోస్ మాత్రం అదిరిపోయాయి.
డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించి ఖుషీ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్
అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్.