రాశిఫలాలు 13 ఫిబ్రవరి 2026:ఈరోజు లక్ష్మీ నారాయణ యోగం వేళ వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు..!
horoscope today 13 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు లక్ష్మీ నారాయణ యోగం వేళ వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే…
horoscope today 13 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు పగలు, రాత్రి ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు గురుడు, చంద్రుడి ప్రభావంతో శుభ యోగం, బుధాదిత్య, లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. విద్యార్థులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారు ఈరోజు చాలా చురుగ్గా ఉంటారు. మీరు చేసే పనులన్నీ విజయవంతంగా ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి విజయవంతం అవుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీకు పూర్వీకుల నుంచి ఆస్తి సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు కనకధార స్తోత్రం పఠించాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు ఒక ప్రాజెక్టులో ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో నిరాశ చెందొచ్చు. అయితే మీరు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యాపారంలో రాణిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి.
ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడిని పూజించాలి.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు గ్రహాల ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.
ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు ఆర్థిక పరంగా మెరుగైన లాభాలు రానున్నాయి. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
ఈరోజు మీకు 70 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివుడికి జలాభిషేకం చేయాలి.