మెట్రో రైల్లోకి పాము ఎలా వచ్చింది.. లేడిస్ కోచ్‌లో అలజడి! చివరికి ట్విస్ట్ ఏంటంటే..

మెట్రో రైల్లోకి పాము ఎలా వచ్చింది.. లేడిస్ కోచ్‌లో అలజడి! చివరికి ట్విస్ట్ ఏంటంటే..

 

Delhi Metro | మెట్రో రైలులో పాము ఉందంటూ మహిళలు ఆందోళనకు గురయ్యారు. లేడిస్ కోచ్‌లో గందరగోళం చోటు చేసుకుంది. ఆడవాళ్లందరూ భయంతో అటూ, ఇటూ పరుగులు తీస్తూ సీట్ల పైకెక్కి నిల్చున్నారు. గట్టిగా కేకలు వేస్తూ ఎమర్జెన్సీ బటన్ నొక్కి రైలును ఆపేశారు. తీరా కోచ్‌ను క్షుణ్నంగా తనిఖీ చేయగా.. ఎక్కడా పాము ఆనవాళ్లు కనిపించలేదు. ఒక చోట చిన్న బల్లి కనిపించింది. వైరల్ అవుతున్న వీడియోలోనూ బ్యాగులో బల్లి తోక మాదిరిగా కనిపిస్తోంది. బల్లి తోకను చూసి పాము అనుకొని, మహిళలు గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై నెటిజన్లు వ్యంగ్యాత్మక పోస్టులు పెడుతున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *