ముందు పోసానిని మాకే అప్పగించాలి.. రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కం

ముందు పోసానిని మాకే అప్పగించాలి.. రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కం
రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ నెలకొంది. పోసానిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవడానికి మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు సబ్ జైల్ వద్దకు వచ్చారు. నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు.