ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు Political News reddys talk May 23, 2025 0 31 0 minute read కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. పాకిస్తాన్‌పై ఆయన తీరును ప్రశ్నిస్తూ ట్వీచ్ చేశారు. పాకిస్తాన్ చెప్పినది ఎందుకు నమ్మారు, ఇండియా ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు, కెమెరాల ముందే మీ రక్తం మరుగుతోందా అని అడిగారు.