నువ్వెంత నీ బతుకెంత అంటూ సీఎం జగన్ పై పవన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

 నువ్వెంత నీ బతుకెంత అంటూ సీఎం జగన్ పై పవన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ మానసిక స్థితి బాగోలేదని విమర్శించారు.

నేను సరదాగా మాట్లాడటం లేదు.ఆయనని వైద్యుడికి చూపిస్తే కూడా ఇదే చెబుతారు.

జగన్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నారు.చనిపోవటానికి సిద్ధపడే పార్టీ పెట్టాను.ప్రజలలో చైతన్యం కలిగించడానికి ధైర్యం నింపడానికి రాజకీయాల్లోకి వచ్చాను.నేను ఉద్దేశపూర్వకంగా గొడవలు చేయను.

మీరే రెచ్చగొడుతున్నారు.జగన్ నువ్వెంత.? నీ బతుకెంత.? నీ స్థాయి ఎంత.? ముఖ్యమంత్రి పదవి ఉందని ఓ ఫీలైపోవద్దు.ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారు.

అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలు భరించగలరా అని ప్రశ్నించారు.ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీతో( Telugu Desam Party ) పొత్తును ఆమోదించినందుకు జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న పార్టీ తెలుగుదేశం.కాబట్టి కలిసికట్టుగా పనిచేస్తున్న సమయంలో.ఎవరేమన్నా వ్యక్తిగతంగా తీసుకోకుండా కలిసికట్టుగా అందరూ పనిచేయాలని జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *